| |
|
|
|
|
|
|
|
|
|
| |
SATAMANAM BHAVATHI WISHES (SVBC Telugu)
All the fields marked by * are mandatory
|
| |
|
|| శతమానం భవతి ||
- పుట్టినరోజు, పెళ్ళిరోజు, షష్ఠిపూర్తి మొదలైన శుభసందర్భాలు జరుపుకునే భక్తులకు స్వామి, అమ్మవార్ల శుభాశీస్సులు, వేదాశీర్వచనంతో అందించే కార్యక్రమం "శతమానం భవతి”.
- ఈ కార్యక్రమంలో పాల్గొనదలచే భక్తులు-- “సంప్రదాయ వస్త్రధారణ కలిగిన" తమ ఫోటోలను మాత్రమే
పంపగలరు.
- ముందుగా వచ్చే 120 ఫోటోలను మాత్రమే “శతమానం భవతి” కార్యక్రమంలో ప్రసారం చేయగలము.
- “శతమానం భవతి” కార్యక్రమంలో ప్రసారం అయిన ఫోటోలకు (120) సంబంధించిన వారికి మరియు ప్రసారం కానీ (30) ఫోటోలకు సంబంధించిన వారికి కూడా శ్రీస్వామివారి అక్షిత, అమ్మవారి కుంకుమ ఆశీర్వచన ప్రసాదాలను తమతమ చిరునామాకు పంపగలము.
- ప్రేక్షకులు దయచేసి తమ చిరునామాను పూర్తి వివరములతో 20 రోజుల ముందుగా పంపగలరు.
|| ఓం నమో వెంకటేశాయ ||
|
|
|
| |
| Satamanambhavathi Videos link ... |
 |
|
|